కాకినాడలో మంచి శుద్ధ శాఖాహార భోజనాలయం ..

కాకినాడలో మంచి శుద్ధ శాఖాహార భోజనాలయం ఎక్కడుందో తెలుపగలరు ... సోమవారం రోజున అన్నవరం పూజ తర్వాత కాకినాడ వస్తాము సాయంకాలం. రాత్రి భోజనం చేసి హైదరాబాద్ బయలుదేరుతాము. కావున దయచేసి శుద్ధ శాఖాహార భోజనాలయం ఎక్కడుందో తెలుపగలరు

ధన్యవాదములు